LPG Gas Rates - భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర.. | LPG Gas Rate in AP & Telangana

LPG Gas Rates Today (April) : 




భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర.మీ ఇంట్లో hp,భారత్ లేక ఇండనే గ్యాస్ కనెక్షన్ ఉంటే పెద్ద శుభవార్త.21 రోజులు లాక్ డౌన్ కారణంగా LPG గ్యాస్ రేట్లు తగింది.ఈరోజు 1 ఏప్రిల్ 2020 రోజు IOCL ( ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ) నుండి తాజా వార్త వచ్చింది.వరుసగా గ్యాస్ సిలిండర్ ధర 2 నెలలు నుండి తగ్గింది.ఈరోజు నుండి అన్ని గ్యాస్ సిలిండర్ పైన 63 రూపాయలు తగ్గింది. ఇప్పుడు గ్యాస్ రేట్లు హైదరాబాద్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఏయ్ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.మనం చూసే రేట్లు 14.2kg నాన్ సబ్సిడీ సిలిండర్.ఈ వార్త లో పూర్తి వివరాలు తెలుసుకొండి.





LPG గ్యాస్ సిలిండర్ రేట్లు/ధరలు భారత దేశం లో:


ముంబై - 714.5
ఢిల్లీ - 744
చెన్నై - 761.5
కోల్ కతా - 774.5


దేశం లో ఉన్న LPG రేట్లు ఇవి వీటితో పట్టు ప్రధాన మంత్రి ఉలిజ్వల యోజన కింద అందరికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. జూన్ అంటే 3 నెలలు వరుకు lpg గ్యాస్ ప్రభుత్వం ఇస్తుంది.ఈ పధకం కి మీరు పీఎం ఉజ్వల ఆఫీషల్ వెబ్సైట్ కీ వెళ్లి అప్లై చేయచ్చు.దేని ద్వారా భారత్ దేశం ల్ ఉన్న లభ్డిదారులు బెనిఫిట్ పొందుతారు.


మొదటిగా ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా lpg ధరలు జిల్లా వారిగా:


ఈస్ట్ గోదావరి - 775
వెస్ట్ గోదావరి - 786.5
కృష్ణ - 770.5
గుంటూరు - 788.50
ప్రకాశం - 792
శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు - 783.5
 శ్రీకాకుళం - 778
 విజయనగరం - 755
విశాఖపట్నం - 754.5
కర్నూలు - 799
చిత్తూరు - 781.5
కడప - 794
అనంతపూర్ - 811


తెలంగాణ లో ఈ విధంగా lpg గ్యాస్ ధరలు ఉన్నాయి:


సిద్దిపేట - 879
జయశంకర్- 881.50
జంగావ్ - 873
జగ్టియల్ - 882
యాదద్రి - 864
వరంగల్ - 881
పెడపల్లి - 883
సంగారెడ్డి - 862
కామారెడ్డి - 883.5
మాంచెరియల్ - 882
కోఠాగూడెం - 850.5
వికారాబాద్ - 879
రాజన్న - 882
ఆసిఫాబాద్ - 883
సూర్యపేట - 883
వనపార్తి - 882
నిర్మల్ - 886.5
మహల్బుబాబాద్ - 863.5
 నాగర్‌బుబాబాద్ - 880.5



ఈ వార్త మీకు నచ్చితే తప్పక మీ మిత్రులకి మరియు కుటుంబ సభ్యులు కి షేర్ చేయండి వాలకి ఉపయోగప పడుతుంది.ఇలాంటి మరినా వార్తలు కోసం మన వెబ్సైట్ కి విసిట్ అవండి.