Govt Scheme : Post Office Monthly Income Scheme In Telugu (POMIS) - పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం పూర్తి వివరాలు

Post Office Monthly Income Scheme In Telugu 

మీకు పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉందా అయితే పెద్ద శుభవార్త లేకపోతే వెంటనే వెళ్లి ఖాతా తెరవండి.పోస్ట్ ఆఫీస్ నుండి కొత్త స్కీం వచ్చింది కేవలం ఒక్కసారి పెడితే చాలు ప్రతినెల డబ్బులు వస్తుంది.మీకు వినది కరెక్ట్.ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం 





పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం ఎలిగిబిల్టీ:


ప్రతిఒక్కరు ఇవి పాటించాలి :


మినిమం డిపాజిట్ మొత్తం - 1,500 / -
మాక్సిమం డిపాజిట్ మొత్తం - 4,50,000 / - (సింగిల్ ఎ / సి)

మాక్సిమం డిపాజిట్ మొత్తం - 9,00,000 / - (జాయింట్ ఎ / సి)


For Post office FD scheme "Click here"



పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం మెచ్యూరిటీ వ్యవధి

పోస్ట్ ఆఫీస్ లోని మంత్లీ ఇన్కమ్ స్కీం లో మనం ఒక్కసారి డబ్బులు పెట్టడంతో ప్రతినెల డబ్బులు వస్తుంది.దీంట్లో  మెచ్యూరిటీ వ్యవధి 5 ఇయర్స్ అంటే ప్రతి నెల మీకు డబ్బులు వస్తుంది దీని రెగులర్ ఇన్కమ్ స్కీం అంటాము.
మీ దగ్గర డబ్బులు ఉంటే దీంట్లో కచ్చితంగా పెట్టండి తద్వారా 7.9 ఇంటరెస్ట్ రేట్ లో వస్తుంది.ఈ పథకం లో ప్రతి 3 నెలకి ఒక్కసారి వాడి డబ్బులు వస్తుంది.

పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీం పథకం ముఖ్య పాయింట్స్:

ఈ పథకం లో డబ్బులు పెట్టె ముందే ఇవి కచ్చితంగా పాటించాలి.అవి ఏంటో తెలుసుకుందాం..
  • మీకు కావలిసిన అమౌంట్ మీరు విథడ్ర చేయచ్చు.
  • కావలిసిన వారు లోన్ కూడా పోదా పొందవచ్చు.
  • మీకు నచ్చిన అప్పుడు అకౌంట్ క్లోజ్ చేయచ్చు.