Latest News Telugu : మహిళలకి 500 ప్రతినెల,వోదాఫోనే కొత్త ప్లాన్ & lpg గ్యాస్ సిలిండర్..

Latest News Telugu : ఇప్పుడికే దేశం లో కరోనా వైరస్ ఉంది.దీని సంఖ్య 1000 పైన దట్టింది.ఇలాంటి సమయంలో మోడీ ప్రభుత్వం నుండి సంచలన ప్రకటనలు చేసింది.ఈరోజు ముఖ్యంసలు లో ప్రధాన మంత్రి అందరూ పురుషులకు మహిళలుకి 5 పెద్ద న్యూస్ వచ్చింది.మహిళలుకి బ్యాంక్ లో ఖాతా ఉంటే ₹10000 వస్తుంది ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.21 రోజులు లచ్క్ డౌన్ కారణంగా అన్నేక శుభవార్తలు వచ్చాయి.మీ ఇంట్లో lpg గ్యాస్ సిలిండర్ అది hp,భారత్,ఇండనే ఉంటే ముఖ్యమైన న్యూస్ మరియు Vodafone idea యూజర్స్ కి గుడ్ న్యూస్.ఈరోజు ముఖ్యంసలు ఇప్పుడు తెలుసుకుందాం.




మొదటి ముఖ్యంసం 0 బాలన్స్ సేవింగ్ అకౌంట్ దీనే జాన్ ధన్ అకౌంట్ అంటాము.మహిళలు జాన్ ధన్ ఖాతా ఉంటే ₹500 ప్రతినెల వస్తుంది ఇలా జూన్ వరుకు వస్తుంది.1 ఏప్రిల్ 2020 పైన అందరూ మహిళలుకి వస్తుంది.3.5 కోట్ల మహిళలు నేరుగా ప్రభుత్వం బ్యాంక్ అకౌంట్ లోకి వేస్తుంది.మీరు ఈ స్కీం కి అప్లై చేయాలి అంటే పీఎం మోడీ వాల ఆఫీషల్ వెబ్సైట్ లో ఫారం ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ పధకం కి దగ్గర ఉన్న బ్యాంక్ లో వెల్లో ఫారం నిమ్మి  అప్లై చేయచ్చు. దీనికి ఆధార్ కార్డ్,పాన్ కార్డ్, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్.

వొడాఫోనే ఐడియా నుండి పెద్ద శుభవార్త. వొడాఫోనే ఐడియా కొత్త ప్లాన్ వచ్చింది.వొడాఫోనే ఐడియా లో ₹95 ప్లాన్ కి 56 రోజులు పరిమితి తో పట్టు 74 రూపాయల టాక్ టైం వస్తుంది.ఈ కొత్త ప్లాన్ లో 2.5 పైసా పర్ సెకండ్ ఛార్జ్ చేస్తారు మరియు 200mb డేటా ఇస్తున్నారు.ఈ ప్లాన్ ని Vodafone idea అప్ లో చెక్ చేసుకోవచ్చు.జియో ఎయిర్టెల్ కన్నా మంచి ఆఫర్ తప్పక మీ మిత్రులకి షేర్ చేయండి.

మూడోవది lpg గ్యాస్ సిలిండర్ పైన మీ ఇంట్లో hp భారత్ ఇండనే ఏయ్ గ్యాస్ కనెక్షన్ ఉన్న.సాధారణంగా ఒక్క సిలిండర్ బుక్ చేయాలి కాన్ని చాలా మంది రెండు సిలిండర్ బుక్ చేస్తున్నారు.ఒక్క సిలిండర్ బుక్ చేస్తే తర్వాత 24 గంటలు ఆగాలి.ఇప్పడు IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త రూల్ పరంగా మీరూ 1 సిలిండర్ బుక్ చేసి మళ్ళీ ఇంకో సిలిండర్ కావాలి అంటే 14 రోజులు ఆగాలి. ఇది hp భారత ఇండనే అని సిలిండర్ కి వర్తిస్తుంది.

చివారి వార్త  కేసీఆర్ నుండి వచ్చింది.అందరికి ఏప్రిల్ 15 వరుకు లాక్ డౌన్ తరువాత ఏతేస్తారు అన్ని అనుకుంటున్నారా కానీ కేసీఆర్ స్పీచ్ లో తెలిసింది ఈ లాక్ డౌన్ ఇంకా మరికొన్ని రోజులు ఉంటాయి అన్ని.ఏప్రిల్ 15 వరుకు కాకుండా రాబోయే 3 నెలలు అంటే జూన్ వారికి లాక్ డౌన్ ఉంటే అవకాశం ఉంది.ఇవి ఈరోజు ముఖ్యంసలు అందరూ తప్పక తెల్సుకోవాలిసిది మీ మిత్రులకి తప్పక షేర్ చేయండి.