BSNL New Offer in Telugu 2020 - బిఎస్ఎన్ఎల్ నుండి 5 gb ప్రతి రోజు

BSNL New Offer in Telugu 

       BSNL సిమ్ వాడుతున్నారా..భారత్ దేశం లో మొదటి సరిగా bsnl నుండి కొత్త ఆఫర్ వచ్చింది తక్కువ ధరకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. మీరు జియో ఐడియా వొడాఫోనే ఎయిర్టెల్ ఏయ్ సిమ్ ఉన్న ఈ ఆఫర్ మీకు కచ్చితంగా నచుతుంది.మిత్రులారా bsnl మనని ఎప్పుడు ఏదో ఒక్క ప్లాన్ తో సర్ప్రైజ్ చేస్తారు.ఈరోజు మాత్రం కొత్త ప్లాన్ వచ్చింది.


BSNL Launches Offer of 450GB Data for 90 Days at Rs 551

       Bsnl కొత్త ప్లాన్ ఈ విధంగా ఉంటుంది.bsnl కొత్త ప్లాన్ పేరు bsnl 551rs ప్లాన్.ఈ ప్లాన్ మీరు ఏయ్ ఆపరేటర్ తో కంపేరే చేసిన ఇలాంటిడి మీకు రాదు. BSNL 551rs ప్లాన్ లో డైలీ 5gb డేటా వస్తుంది నోర్మల్ గా మనకి 551rs కి 1 లేక 2 లేక 3 gb వస్తుంది.కాన్ని ప్రభుత్వం కంపెనీ అయిన bsnl మాత్రం డైలీ 5gb డేటా ప్రొవైడ్ చేస్తున్నారా.

ఈ ప్లాన్స్ లో మనకి కేవలం డేటా మాత్రమే వస్తుంది దీనే మనం డేటా ఓన్లీ ప్లాన్స్ అంటాము.మీకు ఈ ప్లాన్ కాల్లింగ్స్ ఉండవు లేక sms కూడా పంపించలేరు..కేవలం డేటా మాత్రం అధికంగా వస్తుంది..అంతే కాకుండా ఇప్పుడు bsnl అందరికి ఫ్రీ డేటా ప్రొవైడ్ చేస్తుంది.మీకు bsnl బ్రాడ్బ్యాండ్ లేక ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉంటే నెల రోజులు పాటు 5mbps స్పీడ్ తో unlimited ఫ్రీ డేటా వాడచు.

I hope you find this information regarding "BSNL Latest offers in Telugu 2020" is helpful. Feel free to share it with your friends and family if you find it helpful.

Also read :