AP Police Govt Jobs 2020 - ఏపీలో పోలీసు ఉద్యోగాలు Apply for Driver,constable, SI and ASI

AP police jobs recruitment 2020 : 


పోలీస్ జాబ్ ఈ జాబ్ కోసం అందరూ చూస్తారు ఎప్పుడు ఎప్పుడూ అన్న పోలీస్ జాబ్స్ వచ్చాయి అది కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ జాబ్స్ 2020.పోలీస్ జాబ్స్ లో 13069 పోస్ట్ వచ్చాయి. పోలీస్ లో భారీ జాబ్స్ వచ్చాయి.మీకు పోలీస్ జాబ్ కావాలా లేక పోలీస్ జాబ్ కోసం చూస్తున్నారా అయితే ఈ జాబ్ కి వెంటనే అపల్లి చేసుకొండి.


    ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ నుండి అనేక జాబ్స్ వచ్చాయి కేవలం 10th లేక 12th లేక ఏదో ఒక్క డిగ్రీ పాస్ అయితే చాలు పోలీస్ జాబ్ కి అప్లై చేయచ్చు.ఆంధ్రప్రదేశ్ లో SI,ASI మరియు constable నుండి జాబ్స్ వచ్చాయి.si జాబ్ కి మినిమం డిగ్రీ లేక బీటెక్ వాలు అప్లై చేయాలి. అదే constable కి మినిమం 10th క్లాస్ పాస్ అవాలి.


For AP police Exam admit Card : "Click here"

for AP Police Exam syllabus : "Click here"



పోలీస్ జాబ్స్ 2020 ఆర్హతలు:

ఇమెయిల్ ఐడీ -  email ID 
మర్క్స్ షీట్ - 10th & 12th Mark Sheet
అడ్రెస్ ప్రూఫ్ - ఆధార్ కార్డ్ చాలు Address Proof
ఫోటిస్ - Photograph
సంతకం - Signature Copy (Scanned One)


ఈ పోలీస్ జాబ్స్ కి మీరు ఆంధ్రప్రదేశ్ లేక తెలంగాణ లో ఉంటే అప్లై చేయచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పోలిస్ జాబ్స్ ఇంకా షార్ట్ నోటీఫ్ మాత్రమే వచ్చింది. త్వరలో మన ఆంధ్ర ప్రభుత్వం ఈ పోలీస్ జాబ్ ఫుల్ నోటీస్ రిలీస్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోని కాకుండా ఇండియా మొత్తం కాకుండా ప్రపంచం మొత్తం లో కరోనా వైరస్ దీనితో అన్ని జాబ్స్ ఆగిపోయింది.కేవలం పోలీస్ జాబ్స్ కాకుండా అన్ని జాబ్స్ ఆగిపోయింది .ఒక్కసారి పోలీస్ జాబ్స్ నుండి నోటీస్ రాగానే మీకు అప్డేట్ చేస్తాము.వీలైనంత త్వరగా వస్తుంది.

AP Police Constable Job Advertisement Date: Update Soon
Start Date: Update Soon
Last Date: Update Soon

Also read govt jobs :NIELT jobsISRO Jobs