Latest Jobs - AP Forest department 2020 Telugu - Syllabus, How To Prepare, Reference Books & Many more

AP Forest department Syllabus

AP Forest department syllabus: మీరు ఫోరెస్ట్ జాబ్స్ కోసం చూస్తునారా ఐతే కచ్చితంగా ఎక్సామ్ రాయాలి తర్వాత ఇంటర్వ్యూ వుంటుంది. మొదటిగా ఎక్సామ్ కి ప్రిపేర్ అవండి తర్వత ఇంటర్వ్యూ మరియు ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. అంతే  మీకు ఏపీ లో ఫోరెస్ట్ జాబ్ వస్తుంది.  ఏపీ ఫోరెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ కి ఈవి తప్పన సరిగా పాటించాలి. ఏపీ లో ఫోరెస్ట్ జాబ్స్ కి అర్హతలు , పరీక్ష ఈ విధంగా ఉంటాయి. 


ఫోరెస్ట్  జాబ్స్ లో ఈ 3 చాలా ముఖ్యం వాటిలో మొదటిది ఎస్సే, మతేమటిక్స్, జనరల్ నాలెడ్జ్. వీటిలో మీకు నాలెడ్జ్ కచ్చితంగా ఉండాలి దాని ద్వారా ఊద్యోగం వస్తుంది. వీటికి సంపాబంధించన బుక్స్ మీరు అమజోన్ లో కొనవచ్చు  


1. Essay

2.Mathematics

3.General Knowledge


మొదటిగా పేపర్ 1 లో essay రాయాలి తర్వాత పేపర్ 2 mathematics.ఇవి పూర్తి చేస్తే చివరిగా పేపర్ 3 లో general knowledge. ఈ బుక్స్ మీరు కొనుకోవచ్చు మరియు ఆన్లైన్లో సర్చ్ చేయవచ్చు.


పేపర్ 1 ఎస్సే కి బుక్ చదవండి:


A Sociology View by –  Manohar Pandey (Arihant Publications)


పేపర్ 2 జనరల్ నాలెడ్జ్ ఈ బుక్ చదవండి:


  • Ramesh Singh - Indian Economy 
  • MC Reddy Publications - AP Geography (The Sun Rise State)
  •  Bipin Chandra - India’s Struggle for Independence 

పేపర్ 3 మతేమటిక్స్ (గణితం) కి ఈ బుక్ చదవండి:


  • S. Chand - Arithmetic: Subjective & Objective 
  • Abhijit Guha - Quantitative Aptitude book for All Competitive Examination 
  • R. S Aggarwal - A modern approach to Verbal and Nonverbal Reasoning



Topics covered: 

Syllabus for AP Forest department , 
Andhra Pradesh Forest Dept Question Papers,
Reference Books for AP Forest department,
Tips for AP Forest Exam Preparation,
Tips for Interview Ap Forest Exam ,
Frequently Asked questions 

Also read :