Latest Anganwadi Recruitment 2020 For AP and TS in Telugu - Apply now

Anganwadi recruitment 2020 telugu

మీరు అంగన్వాడీ జాబ్స్ కోసం చూస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం నుండి అంగన్వాడీ ఖాళీలు వచ్చాయి.మీరు ఆంధ్రప్రదేశ్ లేక తెలంగాణ లో ఉంటున్నారు, ప్రభుత్వం ఉద్యోగం కోసం చూస్తుంటే ఇది మీకే. మీరు ఏయ్ రాష్ట్రంలో ఉన్న ఈ జాబ్స్ కి అప్లై చేయచ్చు.ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకోండి

Govt Jobs for 10th pass and 8th pass "Click here" hurry 

        
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అంగన్వాడీ జాబ్స్ వచ్చాయి.ఆంధ్రప్రదేశ్ లో 5000 పైన పోస్ట్స్ వచ్చాయి.సహజంగా అంగన్వాడీ అంటే మనకి హెల్పేర్, వర్కర్, మరియు టీచర్ జాబ్స్ ఉంటాయి.ఈరోజు ముడిట్లో ఖాళీలు వచ్చాయి.మొత్తం గా 1665 అంగన్వాడీ వర్కర్ మరియు 3347 హెల్పేర్ ఖాళీలు వచ్చాయి..
అంగన్వాడీ లో జాబ్ కావాలి అంటే మీకు ఇవి ఖచ్చితత్వం ఉండాలి అంటే అర్హతలు:
మీరు 8th క్లాస్ లేక 10th కాల్స్ పాస్ అవాలి
మర్క్స్ లిస్ట్
ఆధార్ కార్డ్
పాస్ సర్టిఫికెట్
2 ఫోటిస్
అంగన్వాడీ లో వర్కర్స్ శాలరీ
అంగన్వాడీ హెల్పేర్: 1550 నుండి 2250 మధ్యలో
అంగన్వాడి వర్కర్ : 3000 నుండి 4000
అంగన్వాడీ టీచర్ కి : 5000 పైన్ ఉంటుంది
ప్రస్తుతం అంగన్వాడీ లో జాబ్స్ షార్ట్ నోటీస్ వచ్చింది తర్వాత ఫుల్ నోటీస్ జిల్లా వారి కలెక్టర్ విడుదల చేస్తారు.

Also read : How to earn money online