Jio news today: జియో నుండి 4 కొత్త ప్లాన్స్..ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోనే కి దీటుగా.!

Jio news today: మీరు జియో సిమ్ వాడుతున్నారా.ఇప్పుడే అంబానీ నుండి పెద్ద  న్యూస్. జియో
యూసర్స్ కి 1 కాదు 4 కొత్త ప్లాన్స్ వచ్చాయి. ఎందుకు లాంచ్ చేశారు ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ కొత్త జియో ప్లాన్స్ మీకు కచ్చితంగా నచ్చుతుంది.



జియో ఇప్పుడు ఏందుకు కొత్త ప్లాన్స్ తెసుకొని వచ్చింది అన్నీ చాలా మందికి సందేహం గా ఉంటుంది. ప్రస్తుత౦ భారత్ దేశం లో కరోనా వైరస్ ఉంది దేనితో ఆఫీసు , స్కూల్ , కాలేజీ , బ్యాంక్ ,పెట్రోల్ బంక్  అన్నీ టికి  సెలవ యిచ్చారు. దీనిని దృష్టిలో పెటుకొని అంబానీ సమస్త జియో కొత్త ప్లాన్స్ తక్కువ రేట్ కి తెసుకొని వచ్చారు.

Also read : BSNL Latest offers in Telugu 2020 - BSNL 5GB ధమాకా ఆఫర్

అందులో  ప్లాన్ ఈ విదంగా ఉంది.


1. ₹11 ప్లాన్ - 800 mb డాటా , 75 మినేట్స్ కాలింగ్  ( జియో నుండి నాన్ జియో )


2. ₹21 ప్లాన్ - 2 gb డాటా , 200 మినేట్స్ కాలింగ్  ( జియో నుండి నాన్ జియో )


3. ₹51 ప్లాన్ - 6 gb డాటా , 500 మినేట్స్ కాలింగ్  ( జియో నుండి నాన్ జియో )


4. ₹101 ప్లాన్ - 12 gb డాటా , 1000 మినేట్స్ కాలింగ్  ( జియో నుండి నాన్ జియో )


ఈ  ప్లాన్స్ ని మీరు my jio app లో చెక్ చెయ్యచ్చు ఈ విధంగా. మొదటి గా యాప్ ఓపెన్ చేయండి తర్వాత రీఛార్జి మీధ క్లిక్ చేయండి నెక్స్ట్ 4g డాటా వోచర్స్ లో ఈ 4 న్యూ ప్లాన్స్ ఉంటాయి. 

ఈ విధంగా 4 కొత్త ప్లాన్స్ ని  రీఛార్జి చేసుకోండి

( Open my jio app - recharge section - 4g data vouchers - all plans visible )


జియో కేవలం 4 కొత్త ప్లాన్స్ మాత్రమే కాదు ఇ౦కో సర్ప్రైస్ ప్లాన్ కూడా లాంచ్ చేసింది దాంట్లో 251 rupees ప్లాన్ చాలా మందికి తేలిదు. ఈ ప్లాన్ ని మనము work from home plan అన్నీ చెప్పవచ్చు. ఇది మనకి కరొన ప్రబావం తో దీని పేరు మార్చడం జరిగినది . ఇ౦త ముందు ఈ ప్లాన్ పేరు jio cricket plan offer.మనకి ఒక్క పక్క జియో ప్లాన్స్ తీసుకొని వస్తే ఎయిర్టెల్ మరియు బిఎస్ఎన్ఎల్ కూడా ప్లాన్స్ లాంచ్ చేసేయాయి.

ఈ ప్లాన్ లో 251 rupees కి - 2 GB data ప్రతి రోజు.  ఇలా 51 రోజులు వరుకు  వస్తుంది మరియు కాలింగ్ ఉండదు కేవలం డాటా మాత్రమే  ( 2GB per day for 51 days and no calling only data plan)
ఈ వార్తా మీకు నచ్చితే మీ మిత్రులకి కచ్చితంగా షేర్ చేయండి వాలు కూడా యూస్ చేసుకోవచ్చు మరియు మా పేజీ ని మళ్ళీ మళ్ళీ విసిట్ అవండి ఈలాంటి మంచి వార్తలు కోసం.Thankyou.. 

Also read :   Jio latest news telugu - Jio నుంచి మాలి షాక్ రాబోతోందా ??